మైలవరం: పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి

55చూసినవారు
జూలై నుంచి సరిగ్గా ఒకటవ తేదీనే పెన్షన్ల పంపిణీ జరుగుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు స్పష్టం చేసారు. శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి శ్రీనివాసా నగర్ లో జవ్వాది వరాలుకు దేవినేని ఉమా స్థానిక నేతలు, సచివాలయ సిబ్బందితో కలసి పెన్షన్ నగదు అందచేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్