మైలవరం: నీటి సంఘాల డీసీ ప్రెసిడెంట్ గా వెంకటస్వామి

80చూసినవారు
మైలవరం నీటిసంఘాల డిస్ట్రిబ్యూటర్ కమిటీ ప్రెసిడెంట్ గా చెవుటూరు గ్రామానికి చెందిన ఉమ్మడి వెంకటస్వామి, వైస్ ప్రెసిడెంట్ గా గడ్డమణుగు గ్రామానికి చెందిన బొబ్బూరు వెంకటరావు మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మైలవరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు.

సంబంధిత పోస్ట్