మైలవరం నియోజకవర్గం జి. కొండూరు స్థానిక కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశం ఎంపీపీ వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ అధ్యక్షతన జరిగింది. వివిధ శాఖల వారు, వారు చేస్తున్న పనులను సభ్యులకు వివరించడం జరిగింది. అధికారులు అసలు ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. రెవిన్యూ డిపార్ట్మెంట్ వారు గ్రామాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదన్నారు.