రేపు నందిగామ ఎమ్మెల్యే పర్యటన ఖరారు

77చూసినవారు
రేపు నందిగామ ఎమ్మెల్యే పర్యటన ఖరారు
నందిగామ నియోజకవర్గం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మంగళవారం ఉదయం 10 గంటలకు పట్టణంలోని 15, 16 వార్డుల్లో పర్యటిస్తారని ఆమె కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటనలో సోమవారం తెలిపారు. ఎన్డీయే కూటమి నాయకులతో కలిసి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్