నందిగామ: వాక్ ఫర్ ఫ్రీడమ్ ర్యాలీలో విద్యార్థినిలు

573చూసినవారు
నందిగామ పట్టణంలో శనివారం ఆరాధ్య ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో తేజ డివిఆర్. కళాశాల విద్యార్థినిలతో కలసి వాక్ ఫర్ ఫ్రీడమ్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరాధ్య ఉమెన్ సొసైటీ అధ్యక్షురాలు కె. విజయలక్ష్మి, సహకార భారతి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు, స్నేహ క్లబ్ గవర్నర్ కె. కుమార్, తేజ డివిఆర్. కళాశాల ప్రిన్సిపాల్ వలి, కళాశాల యాజమాన్యం, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్