పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ప్రజా సమస్యలను దృష్టిలో ఉంచుకొని సోమవారం టీడీపీ నియోజకవర్గం కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనేక ప్రజా సమస్యలు ప్రజాదర్బార్లో ఎమ్మెల్యే. దృష్టికి వచ్చాయి ఓపిగ్గా ప్రజలకు ప్రతి ఒక్క హామీని పరిష్కరిస్తానని ప్రతి ఒక్క సమస్యను తొలగిస్తానని ఎమ్మెల్యే ప్రజల్లో భరోసా ఇచ్చారు.