స్కూల్ యూనిఫాం పంపిణీ ప్రారంభించిన ఎమ్యెల్యే కాగిత

53చూసినవారు
స్కూల్ యూనిఫాం పంపిణీ ప్రారంభించిన ఎమ్యెల్యే కాగిత
పెడన పట్టణం నియోజకవర్గం బంటుమిల్లి మండలం చోరంపూడి గ్రామంలో ప్రభుత్వ హైస్కూల్ నందు చదువుకునే పిల్లలకు శనివారం నాడు పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో పుస్తకాలు మరియు యూనిఫాం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్