పెడన: పెన్నమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ ఉపసభాపతి

73చూసినవారు
కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం గ్రామంలో కనక పెన్నమ్మ తల్లి జాతర మహోత్సవం ఆదివారం జరిగింది. టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెన్నమ్మ తల్లికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్