కిరణ్ పాల్ కు వేదవ్యాస్ ఓదార్పు

63చూసినవారు
కిరణ్ పాల్ కు వేదవ్యాస్ ఓదార్పు
మచిలీపట్నం నిన్న మహిమ ప్రవేశం చేసిన బెరాక సత్యనారాయణ మృతదేహానికి టిడిపి నాయకులు నివాళులు అర్పించారు. రాష్ట్ర శాసనసభ మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్ తో పాటు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర టిడిపి జిల్లా అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు జనసేన నాయకులు బండి రామకృష్ణ తదితరులు గురువారం నాడు శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుమారుడు కిరణ్ పాల్ ను నాయకులు పరామర్శించి ఓదార్చారు.

సంబంధిత పోస్ట్