విగ్రహాలు ఊరేగింపులో నిబంధనలు అతి క్రమిస్తే చర్యలు తప్పవు

81చూసినవారు
విగ్రహాలు ఊరేగింపులో నిబంధనలు అతి క్రమిస్తే చర్యలు తప్పవు
విగ్రహాలు ఊరేగింపులో నిబంధనలు అతి క్రమిస్తే చర్యలు తప్పవని కంకిపాడు సిఐ మురళీకృష్ణ హెచ్చరించారు. మంగళవారం కంకిపాడులో వినాయక పందిరి నిర్వాహకులతో సీఐ మురళీకృష్ణ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకున్న ఉత్సవ కమిటీదే పూర్తి బాధ్యత అని రాత్రి 10 గంటల తర్వాత ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని తెలిపారు.

సంబంధిత పోస్ట్