విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

1094చూసినవారు
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన సంఘటన పెనమలూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. గురువారం కంకిపాడు మండలం పునాదిపాడులోని ఫ్లైఓవర్ దగ్గర పొలంలో మోటార్ పని చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి మల్లికార్జునస్వామి అనే వ్యక్తి మృతి చెందాడు. కరెంట్ షాక్ తగిలి మృతి చెందిన మల్లికార్జునస్వామి ఉంగుటూరు మండలం మానికొండ గ్రామానికి చెందిన వ్యక్తి అని నిర్ధారించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్