పెనమలూరు: వాహనాలపై కొరడా ఝులిపించిన పోలీసులు

54చూసినవారు
ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న వాహనాలపై ఉయ్యూరు పట్టణ ఎస్ఐ విశ్వనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు కొరడా ఝులిపించారు. శనివారం ఉయ్యూరు నగర పంచాయతీ పరిధిలోని కాటూరు రోడ్డులో అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తున్న వాహనాలకు శనివారం ఉయ్యూరు టౌన్ పోలీసులు కళ్లెం వేసారు. తీరు మార్చుకోకపోతే వాహనాలకు జరిమానా విధిస్తామని ఉయ్యూరు పట్టణ ఎస్ఐ విశ్వనాథ్ తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్