పెనమలూరు నియోజకవర్గం లోని తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని తడి పొడి చెత్త వాన్ డ్రైవర్ల సమ్మె శనివారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో శనివారం
పోరంకిలో మున్సిపల్ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమంని. చేపట్టారు. పెనమలూరు మండలం సిఐటియు కార్యదర్శి ఉప్పాడ త్రిమూర్తులు మాట్లాడుతూ. పండగ ముందు జీతాలు వేస్తానని చెప్పి కార్మికుల్ని రోడ్డుపాలు చేశారని ఆరోపించారు.