గంపలగూడెం లో 20 మద్యం సీసాలు స్వాధీనం

56చూసినవారు
గంపలగూడెం లో 20 మద్యం సీసాలు స్వాధీనం
తిరువూరు పోలీస్ సర్కిల్ పరిధిలోని గంపలగూడెం మండలం కొణిజర్ల గ్రామంలో మంగళవారం ఎక్సైజ్ శాఖ అధికారులు వాహనాలను తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో తెలంగాణ నుండి అక్రమంగా తరలిస్తున్న 20 మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాక ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అక్రమ మద్యం బాటిళ్లు రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు.

సంబంధిత పోస్ట్