కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం

73చూసినవారు
కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం
78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ పనితీరును కనబరిచిన తిరువూరు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారి ఎన్. మున్ని కి జిల్లా కలెక్టర్ డా. జి. సృజన చేతులమీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. మున్నిని తోటి సిబ్బంది అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్