తిరువూరులో కురుస్తున్న భారీ వర్షం

51చూసినవారు
తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట తిరువూరు ఏ కొండూరు గంపలగూడెం మండలంలో శనివారం భారీ వర్షం కురుస్తుంది. ఇటీవల కురిసిన వర్షాలకు తిరువూరు నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించాయి. దీంతో తిరువూరు నియోజకవర్గంలోని ప్రజలందరూ ఆందోళనకు గురయ్యారు. తాజాగా కురుస్తున్న భారీ వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారే అవకాశం కనిపిస్తుందని తిరువూరు నియోజకవర్గ ప్రజలు భయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్