విస్సన్నపేటలోని తాతకుంట్ల, మిట్టగూడెంలో జిల్లా ఉద్యానవన అధికారి పి బాలాజీ కుమార్, మండల ఉద్యాన అధికారి నరేంద్ర కుమార్ వివిధ మామిడి తోటలను పరిశీలించి మామిడి రైతులకు సలహాలు సూచనలను మంగళవారం అందచేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల లో మామిడిలో తామర పురుగు లు యెక్కువ గా నల్ల తామర పురుగు ఉదృతి ఎక్కువగా వుందనిన్నారు. సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకున్నట్లయితే నాణ్యమైన అధిక దిగబడులు పొందవచ్చాన్నారు.