తిరువూరు పట్టణ బోస్ బొమ్మ సెంటర్ నందు సమైక్య ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మంగళవారం ప్రారంభించారు. నాలుగు మండలాల పత్రికా విలేకరులు, వివిధ పార్టీల నేతలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని నిర్దేశించి తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మాట్లాడారు. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.