రవాణా చట్టంపై అవగాహన కలిగి ఉండాలి: తిరువూరు సిఐ

50చూసినవారు
రవాణా చట్టంపై అవగాహన కలిగి ఉండాలి: తిరువూరు సిఐ
తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో మంగళవారం రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా పోలీస్ అధికారులు ర్యాలీ నిర్వహించారు. తిరువూరు సిఐ గిరిబాబు ఆధ్వర్యంలో తిరువూరు ఎస్సై సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది రోడ్డు భద్రత విషయంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ రవాణా చట్టాన్ని పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రవాణా చట్టంలోని పలు కీలక అంశాలను స్థానికులకు వివరించారు.

సంబంధిత పోస్ట్