గంపలగూడెంలో మేడూరు గ్రామంలోని ప్రజా సంఘాల నాయకులు సమావేశం సోమవారం జరిగింది. ముఖ్య ఎజెండా గంపలగూడెం మండలం ప్రజా సంఘాల ఐక్యవేదికను కొనసాగిస్తూ ప్రజా సంఘాల అధ్యక్షుడు కుటుంబరావు అధ్యక్షతన తీర్మానం కమిటీ జరిగింది. ప్రజాసంఘాల గౌర అధ్యక్షులు ఎం సునంద రావు, కార్యదర్శి మోదుగు దానియేలు, ఉపాధ్యక్షులు మోదుగు లక్ష్మణరావు, దొడ్డ నారాయణ, సహాయ కార్యదర్శి శంకరాచారి, మొగిలి సాయిబాబు, ట్రెజరర్ ఇనుప నూరి హాజరు అయ్యారు.