విస్సన్నపేటలో రోడ్డు ప్రమాదం-పలువురికి గాయాలు

69చూసినవారు
విస్సన్నపేటలో రోడ్డు ప్రమాదం-పలువురికి గాయాలు
విస్సన్నపేట మండలం నూజివీడు రోడ్డులో కొండపర్వ గ్రామ సమీపంలో 2 బైకులు ఆపోజిట్ డైరెక్షన్లో శుక్రవారం ఢీకొన్నాయి. దీంతో ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న విస్సన్నపేట మండల వైద్యాధికారి శ్రీనివాసరావు, యాక్సిడెంట్ ను గమనించారు. క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి వెంటనే విస్సన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి ఆటోలో తరలించారు.

సంబంధిత పోస్ట్