సర్పంచ్ భార్య పరిస్థితి విషమం

82చూసినవారు
నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నం చేసిన తిరువూరు మండలం చిట్టేల సర్పంచి తుమ్మలపల్లి శ్రీనివాసరావు భార్య కవిత ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో బుధవారం విజయవాడకి తరలించారు. తిరువూరు శాసనసభ్యులు కొటికలపూడి శ్రీనివాసరావు అసభ్య పదజాలంతో చిట్టేల సర్పంచి తుమ్మలపల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను దూషించటంతో సర్పంచి భార్య కవిత బుధవారం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

సంబంధిత పోస్ట్