విజయవాడ: ప్రజల భాగస్వామ్యంతో ప్రమాదాలను నివారిద్దాం

56చూసినవారు
విజయవాడ: ప్రజల భాగస్వామ్యంతో ప్రమాదాలను నివారిద్దాం
ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని సమిష్టి కృషితో ప్రజలలో అవగాహన కల్పించి ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని రహదారి భద్రతా మాసోత్సవాలలో ప్రజలను పెద్దఎత్తున భాగస్వాములను చేసేందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, నగర పోలీస్ కమీషనర్ పి. రాజశేఖర్ బాబులు తెలిపారు. గురువారం రవాణాశాఖ ఆధ్వర్యంలో పోస్టర్లు, కరపత్రాలు విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్