విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి 2,28,328 క్యూసెక్కుల వరద

62చూసినవారు
ఎగువ నుంచి కృష్ణా నదికి పెద్దఎత్తున నీరు వచ్చి చేరుతుండటంతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు 5 అడుగుల మేర ఎత్తిన అధికారులు సోమవారం దిగువకు నీరు విడుదల చేశారు. 2, 28, 328 క్యూసెక్కుల వరద నీరు రావడంతో కృష్ణా తూర్పు డెల్టా కాల్వకు 5, 309 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టా కాల్వకు 2, 519 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్