విజయవాడలో శుక్రవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. బందరు కాలువ వద్ద మృతదేహం ఉందన్న సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. సుమారు 50 నుంచి 55 వరకు మృతుడి వయస్సు ఉంటుంది. కాగా మృతదేహం బాగా కుళ్లిన స్థితిలో ఉంది. మృతుడి వివరాల కొరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సంప్రదించగలరు.