ఐదు నెలల్లో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ కొనసాగుతుంది

60చూసినవారు
ఐదు నెలల్లో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ కొనసాగుతుంది
రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియను తాము ఐదు నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర హోంశాఖమంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు. మంగళవారం విజయవాడ ఆమె నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హోంగార్డులకు రిజర్వేషన్,
న్యాయపరమైన ఇబ్బందులను అధిగమించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 6, 100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి శారీరక సామర్థ్య పరీక్షలు ఐదు నెలల్లో పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్