సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు

76చూసినవారు
సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు
తిరుమల ప్రసాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు అనివైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. లడ్డూ తయారీపై చంద్రబాబు చేసిన దుష్ప్రచారం, దేవుడిని రాజకీయాల్లోకి లాగడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సైతం తీవ్రంగా పరిగణించిందన్నారు. కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలున్నాయంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు.

సంబంధిత పోస్ట్