లాభాలు పొందేవిధంగా అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనున్నదని రాష్ట్ర మత్స్య శాఖ కమీషనర్ టి. డోలా శంకర్ అన్నారు. మంగళవారం పోరంకి లోని మత్స్య శాఖ కమీషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డోలా శంకర్ మాట్లాడుతూ ఈనెల 21వ తేదీన ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా విజయవాడలో నిర్వహించనున్నామని తెలిపారు.