అవనిగడ్డ: నిందితులను కఠినంగా శిక్షించాలని నిరసన

50చూసినవారు
అవనిగడ్డలో రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఫ్లెక్సీ అర్థం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం అవనిగడ్డ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర నాయకులు కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ కావాలనే కొందరు ఫ్లెక్సీలు దగ్ధం చేశారని, పోలీసులు తకక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్