అవనిగడ్డ: జల క్రీడల శిక్షణ కేంద్రం వినియోగంలోకి తేవాలి

82చూసినవారు
అవనిగడ్డ: జల క్రీడల శిక్షణ కేంద్రం వినియోగంలోకి తేవాలి
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నాగాయలంకకు మంజూరు చేసిన జల క్రీడల శిక్షణ కేంద్రం వినియోగంలోకి తేవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ నాగాయలంకలో కృష్ణానది బ్యాక్ వాటర్ జల క్రీడలకు అనువుగా ఉన్న అంశాన్ని గుర్తించి జల క్రీడల శిక్షణ కేంద్రాన్ని మంజూరు చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా దానిని పట్టించుకోలేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్