సుందర చల్లపల్లి కార్యక్రమం సాంఘీక విప్లవం : ఎమ్మెల్యే

84చూసినవారు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం సాంఘీక విప్లవం అని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం చల్లపల్లిలో స్వచ్ఛ సుందర చల్లపల్లి 3, 176వ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ విచ్చేసి ప్రసంగించారు. మహోన్నత సేవా దృక్పధంతో పదకొండు సంవత్సరాల నుంచి ప్రతి రోజు గ్రామ పరిశుభ్రత, సుందరీకరణకు కృషి చేస్తున్న డాక్టర్ డీ. ఆర్. కే ప్రసాద్, డాక్టర్ టీ పద్మావతి దంపతులను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్