సిరిసిల్ల: ఆటో కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

77చూసినవారు
సిరిసిల్ల: ఆటో కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఆటోవాలా ధర్నా కార్యక్రమం శనివారం నిర్వహించారు. కావున ప్రభుత్వం వెంటనే ఆటో కార్మికుల సమస్యలను నివృత్తి చేయాలని కోరారు. తమకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్యాయం చేశారని ఆయన అన్నారు. ఆటో పై జీవనోపాధి చేసుకునే కుటుంబాలు రోడ్డున పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ మండల అధ్యక్షులు ఇబాదుల్లా ఖాన్, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్