138వ మేడే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి

57చూసినవారు
138వ మేడే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఏలూరు ఏపీ ఆయిల్ ఫెడ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇఫ్టు జాతీయ కమిటీ ప్రచురించిన కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇఫ్టు నాయకులు పాల్గొని మాట్లాడారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్