పిల్లలను కనడానికి పెద్ద ప్లానే వేసిన సీతారామం బ్యూటీ

589చూసినవారు
పిల్లలను కనడానికి పెద్ద ప్లానే వేసిన సీతారామం బ్యూటీ
సీతాారామం, హాయ్ నాన్న సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్ ఠాకూర్ పెళ్లి, పిల్లలను కనడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానని, కానీ బిడ్డను కనే ఆలోచన లేదన్నారు. ఫ్రీజింగ్ ఎగ్స్ (అండాలను నిల్వ చేయడం) ఆలోచన చేస్తున్నట్లు ఆమె చెప్పడం విశేషం. భవిష్యత్తులో దాని గురించి ఆలోచిస్తానన్నారు. అమ్మతనాన్ని వాయిదా వేయాలనుకునే మహిళలు తమ అండాలను భద్రపరుచుకుని IVF పద్ధతిలో పిల్లలను కనడమే 'ఫ్రీజింగ్ ఎగ్స్'.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్