గన్నవరంలో కార్యకర్తల సమావేశం

76చూసినవారు
గన్నవరంలో కార్యకర్తల సమావేశం
గన్నవరం ఏసి కన్వెన్షన్ హాల్ గన్నవరం నియోజకవర్గం టీడీపీ జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి కార్యకర్తల సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గన్నవరం నియోజకవర్గం ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, చిగురుపాటి కుమారస్వామి, చలమలశెట్టి రమేష్ బాబు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్