గన్నవరం: పవన్ కోసం కుర్చీ తీసుకురమ్మని ఆదేశించిన అమిత్ షా

79చూసినవారు
గన్నవరం మండలం కొండపావులూరులో ఆదివారం నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక వేడుకల్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అధికారులు ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకం టెంట్ దగ్గర కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబుకు మాత్రమే కుర్చీలు వేశారు. అది గమనించిన అమిత్ షా. మరొక కూర్చీ తీసుకురావాలని ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను తన పక్కన కూర్చీలో కూర్చోమని చెప్పారు.

సంబంధిత పోస్ట్