వేంపాడు, చాగంటిపాడు గ్రామాల మీదుగా బస్సు ఏర్పాటు

82చూసినవారు
వేంపాడు, చాగంటిపాడు గ్రామాల మీదుగా బస్సు ఏర్పాటు
ఉంగుటూరు మండలం వేంపాడు, చాగంటిపాడు గ్రామాలు మీదగా ఉయ్యూరు గన్నవరం (242)బస్సుని బుధవారం గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ఏర్పాటు చేశారు. ఈ గ్రామాల మీదగా 25 సంవత్సరాలుగా ఎటువంటి రవాణా సౌకర్యం లేనియెడల ప్రజల సౌకర్యార్థం బస్సును ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు బర్మా భాస్కరరావు. పార్టీ అధ్యక్షులు జంప నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్