గన్నవరం: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

60చూసినవారు
గన్నవరం: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ
గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు, ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు మంగళవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందచేశారు. మంగళవారం గన్నవరం క్యాంపు కార్యాలయంlలో పలు అనారోగ్య కారణాలతో బాధపడుతున్న 9 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్