గన్నవరం సమీపంలోని కొండపావులూరులో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం ప్రాంగణాలను ప్రారంభించేందుకు ఆదివారం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా విచ్చేశారు. ఈ సందర్భంగా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో చంద్రబాబునాయుడు తో కలిసి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రఘురామ్ ని అమిత్ షాకి పరిచయం చేశారు.