పౌర సరఫరాల శాఖ అధికారుల ఆధ్వర్యంలో పిడిఎస్ రైస్ గోడౌన్ ని సీజ్ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున గన్నవరం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలోని పిడిఎస్ రైస్ ని అక్రమంగా నెలలో ఉంచినటువంటి గోడౌన్ ని పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఈ గోడౌన్ పామర్రు రమేష్ దిగా గుర్తించారు.