పెద్దమ్మ తల్లి దేవాలయంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే వంశీ

78చూసినవారు
గన్నవరం నియోజకవర్గ వైసిపి అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే, వల్లభనేని వంశీ మోహన్ శనివారం ఉదయం గన్నవరం పట్టణంలోని మదర్ తెరిసా కాలనీలోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్