ఫీల్డ్ అసిస్టెంట్ తో ఎంపీడీవో సమావేశం

54చూసినవారు
ఫీల్డ్ అసిస్టెంట్ తో ఎంపీడీవో సమావేశం
వేమురు మండల శ్రీయుత మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి ఏస్ వి శేషగిరిరావు బుధవారం ఫీల్డ్ అసిస్టెంట్లు కు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం నందు ఎంజిఎన్ఆర్ఇజిఎస్ పనులను అన్నీ గ్రామ పంచాయతీల్లో మొదలుపెట్టాలని, అందరికీ 100 రోజు పని కల్పించే దిశగా పనులు కల్పించాలని, జాబ్ కార్డ్స్ అప్డేషన్ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్