ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తా

66చూసినవారు
ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తా
గుడివాడ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. గుడివాడ రూరల్ మండలం దొండపాడులో రూ. 42 లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. రాబోవు రోజుల్లో మారుమూల గ్రామాల్లో సైతం రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని గుడివాడ ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్