గుడివాడలో భారీ అన్న సమారాధన

62చూసినవారు
గుడివాడలో భారీ అన్న సమారాధన
గుడివాడ పట్టణం మెయిన్ రోడ్డులోని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో గణపతి నవరాత్ర మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం భారీ అన్న సమారాధన నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న కూటమి పార్టీల నాయకులు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్