గుడివాడ నియోజకవర్గంలోని గ్రామాలను కమ్మేస్తున్న మంచు వాహనదారులు ప్రయాణం కష్టంగా మారింది. మంచు తెరను చీల్చుకొని వాహన ప్రయాణం చేయడం ప్రమాదంతో కూడిందని వాహనదారులు అంటున్నారు. వర్షాన్ని తలపించిన మంచి బిందువులు పెద్ద ఎత్తున మంచు ఏడాది చలికాలం ప్రారంభమైన నాటి నుంచి స్వల్పంగా మంచు పడుతున్నప్పటికి రోజుకి మంచుదటంగా ఆలుమకుంటుంది. మరోపక్క భానుడు ఉదయిస్తూ మంచు పొరలను చీల్చుకొని ఉదయిస్తూన్నారు.