గుడివాడ: డివైడర్ ను ఢీకొన్న కారు

74చూసినవారు
గుడివాడలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరులోని ఓ ఫంక్షన్ కు వెళ్లి తిరిగి రేపల్లె వెళుతుండగా కారు టైర్ పేలి కారు డివైడర్ ను ఢీకొంది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్