వసతి గృహము సందర్శన

65చూసినవారు
గుడివాడ మున్సిపాలిటీ 18వ వార్డులోని
సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహము నెం2ని సోమవారం అల్లాడ శ్రీనివాసరావు, యార్లగడ్డ సుధారాణి. వసతి గృహము సందర్శించారు. వార్డెన్ పద్మని అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవడం జరిగినది. ఈ సందర్భంగా వాటర్ ప్రాబ్లమ్, బాత్రూంలను, రూమ్స్ పరిశీలించడం జరిగింది. అలాగే పిల్లలకు భోజనం ఏమేం పెడుతున్నారో అడిగి తెలుసుకోవడం జరిగింది.

సంబంధిత పోస్ట్