పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని

51చూసినవారు
పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని
గుడివాడ నియోజకవర్గం ప్రచారంలో భాగంగా గ్రామాల్లోని దేవాలయాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని గురువారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ చంద్రబాబుకు ఓటేస్తే నాడు నేడు కింద మన పిల్లలకు అందుతున్న ప్రతి లబ్ది ఆగిపోతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్