గుడివాడలో స్వల్ప ఉద్రిక్తత

9294చూసినవారు
గుడివాడ నియోజకవర్గ మూడు పార్టీల కూటమి అభ్యర్థిగా వెనిగండ్ల రాము మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఇరువురు కూడా తోపులాటకు దిగటంతో గుడివాడ పట్టణంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్