నామినేషన్ దాఖలు కి అట్టహాసంగా బయలుదేరిన వెనిగండ్ల రాము

7242చూసినవారు
గుడివాడ నియోజకవర్గ మూడు పార్టీల కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్ దాఖలు చేయడానికి అట్టహాసంగా బయలుదేరి వెళ్లారు. మంగళవారం నాడు గుడివాడలోని టిడిపి కార్యాలయం నుంచి వెనిగండ్ల రాము తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కోలాహలం మధ్య అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేయడానికి బయలుదేరి వెళ్లారు.

సంబంధిత పోస్ట్